EAPCET Seat Allotment Results ఎలా అర్థం చేసుకోవాలి? AP & TG Guide
Allotment result లో ఉండే వివరాల అర్థం, result ను ఎలా చదవాలి, allotment నచ్చకపోతే లేదా రాకపోతే ఏమి చేయాలి, గత data ను సరిగ్గా ఎలా compare చేయాలి అనేది వివరంగా తెలుసుకోండి.
AP EAPCET Guides · 3 min read